మీ స్వరాలకు కోయిల సరాగాలు తోడు అయిన వేళ ..
అదే మా సంగీత ప్రియులకి శుభవేళ..
ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకొని మా ఆకాంక్ష
ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకొని మా ఆకాంక్ష
పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ కోడూరి గారు :)
మీరు స్వరపర్చిన పాటలు అన్ని ఒకే చోట ఉండాలి అని కోరుకున్నా, కొన్ని సినిమాల పాటలు యుట్యూబ్ లో ఇప్పటికి లేకపోవడం బాధకరం, అందుకే లేని సినిమా పాటలుని కూడా అప్ లోడ్ చేసి, అన్ని ఒకే చోటకి చేర్చిన చిన్న ప్రయత్నమే ఇది - మీ సాయి ప్రేమ్